ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో రాష్ట్రప్రభుత్వంప్రభుత్వ పెన్షనర్లకు తాత్కాలిక కార్డులనుఅందచేస్తున్నది.ఈ కార్డులను ఇప్పటికే కొందరుపెన్షనర్లు అందుకున్నారు.ఈ తాత్కాలిక కార్డుల పరిధి ఆగస్టు నెలాఖరు.ఆ తర్వాత శాశ్వత కార్డులు అందనున్నాయి.ఇంతవరకూ ఉచిత వైద్య సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు మాత్రమే లభించేది.కాగా ఇప్పుడు పదవీ విరమణ చేసినఎయిడెడ్ సంస్థల సిబ్బందికీ ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా అందనున్నది.హెల్త్ కార్డులనందుకున్న స్థానిక ఎయిడెడ్ కళాశాలకుచెందిన పలువురు పెన్షనర్లు ఆనందం వ్యక్తంచేసి,ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు.6-4-2013
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో రాష్ట్రప్రభుత్వం
ReplyDeleteప్రభుత్వ పెన్షనర్లకు తాత్కాలిక కార్డులను
అందచేస్తున్నది.
ఈ కార్డులను ఇప్పటికే కొందరు
పెన్షనర్లు అందుకున్నారు.
ఈ తాత్కాలిక కార్డుల పరిధి ఆగస్టు నెలాఖరు.
ఆ తర్వాత శాశ్వత కార్డులు అందనున్నాయి.
ఇంతవరకూ ఉచిత వైద్య సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగులకు,
పెన్షనర్లకు మాత్రమే లభించేది.
కాగా ఇప్పుడు పదవీ విరమణ చేసిన
ఎయిడెడ్ సంస్థల సిబ్బందికీ ప్రభుత్వ ఉద్యోగులతో
సమానంగా అందనున్నది.
హెల్త్ కార్డులనందుకున్న స్థానిక ఎయిడెడ్ కళాశాలకు
చెందిన పలువురు పెన్షనర్లు ఆనందం వ్యక్తంచేసి,
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు.
6-4-2013